ఎందు కోసమోయ్ ఈ కన్నీరు?
ఎవరి కోసమోయ్ ఈ కన్నీరు?
లక్షమన్నది సరిగా లేదన్న బాధ వల్లనా?
లేక నీ మనసు చుట్టూ నువ్వు కప్పుకున్న ముసుగు చేస్తున్న అపహస్యాన్ని చూడలేకనా?
ప్రపంచం ఎప్పట్లానే నిద్ర్తలో జోగుతుంది
తనకేం తెలుసు నీ మనసులో ఉన్నా వేదన?
కన్నా వారికే అర్ధం కానిది, కట్టుకున్నదానికి అర్ధం కానిది,
ప్రపంచం అర్ధం చేసుకున్టుందనుకోవటం నీ అజ్గానం సోదరా!
లే పైకి లే
నిప్పు కనమై నిన్ను చూసి నవ్వే ఈ జనాల్ని నీ ముంగిట నిలబెట్టే శక్తి నేనౌతా !!!
నీ యుక్తి ......నీనౌతా ......
నేనే జ్ఞానాన్ని .. నేనే సర్వాన్ని... నేనే సమస్తాని .....ఫాల్లో మీ
Monday, October 26, 2009
Wednesday, June 10, 2009
Moisture Content determination..
There is 2 types of methods we can noticed, 1. moisture content determination through karl fischer reagent using,2. loss on drying.
in K.f method we can determine the moisture content present in given sample. (on wet basis)
in LOD we can get the moiety content on dried basis.
by using moisture balance we can also determine moisture content.
KF apparatus calibration is done by water, diSodium edetate.
Subscribe to:
Posts (Atom)